అన్నంతో తినకూడని 7 ఆహారాలు

బియ్యం వండటానికి ముందు అందులో రాళ్లు వగైరా లేకుండా చూసుకొని బాగా కడగాలి

అన్నం తిన్న తర్వాత కడుపు ఉబ్బరం వంటి సమస్యలు ఉంటే అహారపపు అలవాట్లను మార్చుకోవాలి.

అన్నం తిన్న వెంటనే టీ తాగడం వల్ల కడుపులో యాసిడ్ వచ్చే అవకాశం ఉంది

అన్నంతోపాటు పండ్లను ఎప్పుడూ తినకూడదు. ఎందుకంటే వండిన అన్నం, పచ్చి పండ్లు జీర్ణక్రియకు ఆటంకం

మీరు తినే అన్నంలో పచ్చిబఠానీలు, మొక్కజొన్న ఉంటే అన్నం పరిమాణం తగ్గించి పెరుగు వంటి పులియబెట్టిన ఆహారాలను జోడించండి

అన్నంతోపాటు బంగాళదుంప తింటే అదనపపు కేలరీలు. కాబట్టి మితంగా తినడం మంచిది.

సలాడ్ సాధారణంగా అన్నంతో తింటారు, కానీ, బలహీన జీర్ణవ్యవస్థ ఉన్న వ్యక్తులకు జీర్ణం అవ్వడం కష్టం

బియ్యాన్ని ప్రాసెస్ చేసి శుద్ధిచేస్తారు. కాబట్టి బ్రౌన్ రైస్ ను మీ డైట్లో చేర్చుకోండి.

బియ్యం, గోధుమలు అధిక గ్లైసెమిక్ సూచికలు. రెండూ కలిపి తింటే చాలా మందికి కడుపు ఉబ్బరంగా మారుతుంది.