క్యాన్సర్ వస్తే  కనిపించే సంకేతాలు ఇవే

క్యాన్సర్ భయంకర వ్యాధి రోజురోజుకు మరణాల రేటు పెరుగుతుంది

క్యాన్సర్‌ను త్వరగా ఎవరూ గుర్తించలేరు

క్యాన్సర్‌ను త్వరగా గుర్తిస్తే ప్రాణాలతో బయటపడొచ్చు

మనం నిర్లక్ష్యం చేసే క్యాన్సర్ లక్షణాలను తెలుసుకుందాం

అలసట అనేది క్యాన్సర్‌తో బాధపడుతున్న చాలా మందికి కనిపించే లక్షణం

బరువు తగ్గడం క్యాన్సర్ మొదటి లక్షణం

  బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడేవారు చర్మ సంబంధిత సమస్యలను ఎదుర్కొంటారు. 

 కళ్లను పొడుచుకున్నట్లుగా తీవ్రమైన నొప్పి 

క్రమంగా పెరుగుతూనే ఉండే తలనొప్పి క్యాన్సర్‌కు సంకేతం

ఆకృతిలో మార్పు, లోపలికి చూడటం లేదా పక్కకు తిరగడం వంటివి రొమ్ము క్యాన్సర్ లక్షణాలు

జననేంద్రియ ప్రాంతంలో వాపు, ఆహారం తినడం , మింగడంలో ఇబ్బంది, జీర్ణ సమస్యలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది