మనిషి చనిపోయిన తర్వాత 7 నిమిషాల్లో గుర్తొచ్చేవి ఇవే?
మనిషి చనిపోయిన తర్వాత కూడా మెదడు 7 నిమిషాల పాటు పనిచేస్తుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు.
శాస్త్రవేత్తలు మరణానికి అంచులో ఉన్నవారి మెదడుపై పరిశోధలను చేసి షాకింగ్ విషయాన్ని వెల్లడించారు.
వారి మెదళ్లలో ఆలోచనలను టెస్టిమోనియల్ ద్వారా వారు కనుగొన్నారు.
మొదటి నిమిషం: చనిపోయిన మొదటి నిమిషంలో మీరు పుట్టిన రోజు గుర్తుకు వస్తుందట.
రెండో నిమిషం: జీవితంలో గడిపిన కొన్ని ఆనంద క్షణాలు, స్నేహితులు, సోదరులు, సోదరీమణుల గురించి అందమైన చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకువస్తాయి.
మూడో నిమిషం: మూడో నిమిషంలో జీవిత ప్రయాణంలో కలిగిన మొదటి & చివరి ప్రేమలు, జీవితం గురించి మెదడులో ఆలోచిస్తామట.
నాలుగో నిమిషం: జీవితంలో గడిపిన బాధాకరమైన, ఒంటరి క్షణాలతోపాటు.. పూర్తిగా ఒంటరిగా భావించిన క్షణాల గురించి ఆలోచిస్తామట.
ఐదో నిమిషం: జీవితంలో జరిగిన అన్ని అద్భుత క్షణాల గురించి గుర్తుకువస్తుందట.
ఆరో నిమిషం: జీవిత ప్రయాణం మొత్తం ఒక్కసారిగా గుర్తుకువస్తుందట. మిమ్మల్ని మీరు నిర్ధారించుకుంటారు.
ఏడో నిమిషం: అయితే చనిపోయిన తర్వాత ఏడో నిమిషంలో ఏం జరుగుతుంతో మాత్రం శాస్త్రవేత్తలు ఎంత ప్రయత్నించినా గుర్తించలేకపోయారట.
ఆఖరి క్షణంలో ఎవరూ ఏ జ్ఞాపకాన్ని గుర్తు చేసుకోలేకపోయారు.
More
Stories
రూ.50వేల పెట్టుబడితో వ్యాపార ఐడియా
యాపిల్స్ ఎక్కువగా తింటే.. ప్రమాదమే!
పుచ్చకాయ రహస్యాలు