భార్యలపై భర్తలు ఎందుకు ఆసక్తి కోల్పోతారు?

వైవాహిక జీవితం ఒక అందమైన ప్రయాణం. అయితే ఈ ప్రయాణంలో ఎన్నో మలుపులు ఉంటాయి.

అయితే, పెళ్లైన కొద్ది రోజులకే భార్యలపై భర్తలు ఆసక్తి కోల్పోతారు.

దంపతుల మధ్య శృంగారం చాలా అవసరం. లేదంటే వారి మధ్య దూరం పెరుగుతుంది.

ఒకరి చేతులు ఒకరు పట్టుకోవడం, కౌగిలించుకోవడం, ముద్దులు పెట్టుకోవడం వల్ల ఆసక్తి తగ్గదు.

కొత్త హాబీలు నేర్చుకోవడం వల్ల జీవితాన్ని మరింత ఉల్లాసంగా మార్చుకోవచ్చు.

పని ఒత్తిడి, ఆర్థిక సమస్యలు భార్యభర్తల మధ్య దూరాన్ని పెంచుతున్నాయి.

ఈ సమస్యలు వచ్చినప్పుడు భర్త తన భార్యపై చీటిమాటికి కోప్పడతాడు.

దంపతులు తమ కష్టాల్ని పంచుకోవడం వల్ల వారి సమస్యలు తగ్గిపోతాయి.

భార్యాభర్తలిద్దరూ ఒకరి కష్టాలను మరొకరు పంచుకోవాలి.