అతడే ఒక సైన్యం

పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత హాకీ జట్టు అదరగొట్టింది.

స్పెయిన్ పై గెలిచి కాంస్య పతకాన్ని సాధించింది.

భారత హాకీ జట్టుకు ఒలింపిక్స్‌లో వరుసగా ఇది రెండో కాంస్య పతకం

టోక్యో ఒలింపిక్స్ లోనూ టీమిండియా కాంస్యాన్ని నెగ్గింది.

భారత్ కాంస్య పతకం నెగ్గడంలో గోల్ కీపర్ శ్రీజేశ్ ది ముఖ్య పాత్ర

ప్రత్యర్థులకు అడ్డుగోడలా నిలిచి భారత్ కు పతకాన్ని సాధించాడు.

2006లో భారత హాకీ జట్టు తరఫున అరంగేట్రం చేశాడు శ్రీజేశ్.

18 ఏళ్ల కెరీర్ లో రెండు ఒలింపిక్స్ మెడల్స్ సాధించడం విశేషం.

పారిస్ ఒలింపిక్స్ లో కాంస్య పతకం నెగ్గిన వెంటనే ఆటకు రిటైర్మెంట్ ప్రకటించాడు.

జూనియర్ హాకీ జట్టుకు కోచ్ గా శ్రీజేశ్ వ్యవహరించే అవకాశం ఉంది. 

మీకు మధ్యాహ్నం నిద్ర ఎందుకు ఎక్కువ వస్తుందో తెలుసా?

ఏపీ ప్రజలకు శుభవార్త.. పెరగనున్న పెన్షన్లు.. ఎప్పటి నుంచి అంటే.. ?

More Stories.