పోస్టాఫీస్‌ అదిరే స్కీమ్.. చేరితే రూ.5 లక్షలు లాభం

పోస్టాఫీస్‌లో టర్మ్ డిపాజిట్ సేవలు లభిస్తున్నాయి.

ఐదేళ్ల ఎఫ్‌డీలపై 7.5 శాతం వరకు వడ్డీ పొందొచ్చు. 

మీరు ఏడాది టెన్యూర్‌‌పై వడ్డీ రేటు 6.9 శాతంగా ఉంది. 

రెండేళ్ల టెన్యూర్ అయితే 7 శాతం పొందొచ్చు.

మూడేళ్ల టెన్యూర్‌పై కూడా 7 శాతం వడ్డీ పొందొచ్చు.

5 ఏళ్ల ఎఫ్‌డీలో రూ.5 లక్షలు పెడితే రూ. 7.25 లక్షలు వస్తాయి. 

రూ.10 లక్షలు పెడితే.. రూ. 5 లక్షల వరకు లాభం వస్తుంది. 

రూ.1000 నుంచి డబ్బులు పొదుపు చేయొచ్చు.

ఇంకా ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి.