రూ.3 కోట్ల ఖరీదైన కారు కొన్న మహ్మద్ సిరాజ్

కొత్తగా ల్యాండ్ రోవర్ కారు కొనుగోలు 

ఆటోడ్రైవర్ కొడుకుగా క్రికెట్ కెరీర్ ప్రారంభం 

భారత జట్టులో పర్మినెంట్‌ ప్లేయర్ పొజిషన్ 

టీమిండియా ఫేస్ బౌలర్‌గా రాణిస్తున్న హైదరాబాదీ

2024 T20 వరల్డ్‌ కప్‌ గెలిచిన టీంలో ప్లేయర్ 

BCCI ద్వారా సిరాజ్‌కు రూ.5 కోట్లు

సిరాజ్‌కి ఉన్న కార్లు టయోటా కరోలా      (రూ. 22 లక్షలు)

టయోటా ఫార్చ్యూనర్  (₹40 లక్షలు)

BMW 5సిరీస్          (₹75 లక్షలు)

మెర్సిడెస్ బెంజ్ క్లాస్ (₹1.86 కోట్లు)

రేంజ్ రోవర్ వోగ్     (₹2.8 కోట్లు) ,   మహీంద్రా థార్ 

IPL ఒక్కో సీజన్‌కు రూ.7 కోట్ల రెమ్యునరేషన్

BCCI సెంట్రల్ కాంట్రాక్ట్‌లో A గ్రేడ్‌ ప్లేయర్ 

మహమ్మద్ సిరాజ్ ఆస్తులు రూ.74 కోట్లు

వచ్చే ఏడాదికి రూ.100 కోట్లు దాటే ఛాన్స్(all photos credit:instagram)