41 వయసులో హీరోయిన్గా 8 సినిమాలు..
!
రెండు దశాబ్దాలకు పైగా దక్షిణాదిన స్టార్ హీరోయిన్గా చెలామణి అవుతుంది త్రిష.
కెరీర్ మొదట్లో పలు డబ్బింగ్ సినిమాలతో పలకరించింది ఈ బ్యూటీ.
ఆ తర్వాత 2003లో నీ మనసు నాకు తెలుసు అనే స్ట్రయిట్ సినిమా చేసింది.
ఆ తర్వాత వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, అతడు ఇలా ఈ బ్యూటీ బ్యాక్ టు బ్యాక్ బంపర్ హిట్లు కొట్టింది.
వరుస హిట్లతో అనతికాలంలోనే అగ్ర హీరోయిన్గా క్రేజ్ సంపాదించుకుంది త్రిష.
ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో దాదాపు 8కిపైగా సినిమాలున్నాయి.
అందులో చిరంజీవితో కలిసి విశ్వంభర చేస్తుంది.
తమిళ స్టార్ హీరో అజిత్‌తో విదాముయార్చి సినిమాలో నటిస్తుంది.
మలయాళ మెగాస్టార్ మొహన్లాల్తో కలిసి రామ్ సినిమా చేస్తుంది.
కమల్ హాసన్ థగ్ లైఫ్‌లోనూ త్రిషనే హీరోయిన్.
ఇవే కాకుండా సతురంగ వెట్టై2, ద్విత, గర్జనై, మాసన్ అమ్మై వంటి సినిమాలు చేస్తుంది.
More
Stories
ఈ 5 వస్తువులను ఊరికే తీసుకోకండి, ఇవ్వకండి.
వుడ్ పెయింట్స్ అంటే ఏంటి?
పాము కాటు వేస్తే..