జగతి మేడం అందాల విస్పోటనం.. తగలబెట్టేసింది మామ..!

జ్యోతి రాయ్.. ఇలా చెప్తే తొందరగా స్ట్రైక్ కాదు కానీ.. గుప్పెడంత మనసు జగతి మేడం అంటే టక్కున గుర్తుకొస్తుంది.

ఆన్ స్క్రీన్‌లో రిషీకి తల్లిగా ఆమె నటనకు ఫిదా అవని బుల్లితెర ఆడియెన్స్ లేరు.

మరీ ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్‌లో జ్యోతి రాయ్‌కు మాములు పాపులారిటీ లేదు.

అయితే సీరియల్స్ చూడని కర్రకారు కూడా ఈవిడంటే పడి చచ్చిపోతుంటారు. 

అందుకు కారణం.. ఆఫ్ స్క్రీన్‌లో సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చేసే ఫోటోలు..

సీరియల్స్ లో చూడముచ్చటగా.. పదహరాణాల తెలుగమ్మాయిలా కనిపించే ఈ కన్నడ సోయగం.. 

సోషల్ మీడియాలో బోల్డ్ ఫోటోలతో కుర్రాకారు ను హీటెక్కిస్తుంటుంది.

ఆమె చేసే రోల్‌కు, ఆమె పోస్ట్ చేసే ఫోటోలకు అసలు సంబంధమే ఉండదు. 

తాజాగా ఈ బ్యూటీ పోస్ట్ చేసిన ఫోటోలు.. కుర్రకారుకు మాములు కిక్కివ్వట్లేదు.

అసలు అలాంటి అందం పెట్టుకుని సీరియల్స్‌లో నటించడమేంటి మేడమ్ గారూ.. 

హీరోయిన్‌లు కూడా మీ ముందు జుజుబీనే అంటూ పలువురు నెటీజన్లు కామెంట్స్ చేస్తున్నారు.