ప్రభాస్‌కు జోడిగా పాకిస్థాన్ అమ్మాయి ఇమాన్ ఇస్మాయిల్

ప్యాన్‌ ఇండియా   మూవీతో ఇమాన్‌ ఎంట్రీ 

పాకిస్థాన్‌లో పుట్టిన  ఇమాన్ ఇస్మాయిల్

సైకాలజీలో డిగ్రీ పూర్తి చేసిన ఇమాన్

న్యూయార్క్‌లో మాస్టర్స్ చేసిన ఇమాన్

12 ఏళ్ల  వయసు నుంచి డ్యాన్స్ ప్రాక్టీస్

డ్యాన్స్ వీడియోల ద్వారా ప్రభాస్ మూవీలో ఛాన్స్

ఇమాన్ ఫస్ట్ మూవీకి  ఫౌజీ అనే టైటిల్‌ పరిశీలన

సోషల్ మీడియాలో ‘ఇమాన్వీ’ పేరుతో పాపులర్

ఇన్‌స్టాలో ఇమాన్‌కు   861K ఫాలోవర్స్

రూ.300కోట్ల బడ్జెట్‌ సినిమాలో ఇమాన్ హీరోయిన్‌ 

ఇంటర్‌నెట్‌లో ఇమాన్‌ కోసం కుర్రాళ్లు సెర్చింగ్(all photos:instagram)