వేప ఆకులతో మధుమేహం మలబద్దకం నయం

మొండి జబ్బులకు వేప ఆకులు దివ్య ఔషదం 

డయాబెటిక్ రోగులకు అత్యంత ప్రయోజనకరం

వేప ఆకుల్లోని కాశ్య రసంతో షుగర్ కంట్రోల్‌

ఖాళీ కడుపుతో కొన్ని వేప ఆకులు నమిలితే బెటర్ 

వేప ఆకులు చర్మ సమస్యలకు  బెటర్ మెడిసిన్

గర్భిణులు, పిల్లలు,   వృద్ధులు వీటిని  తినకూడదు

గజ్జి, తామర, దద్దుర్లు వంటి చర్మ వ్యాధుల చెక్ 

వేప ఆకుల పొడి,     రసం, నూనె     వ్యాధులకు మందు

ఆరోగ్య, సౌందర్య ఉత్పత్తులలో వేప ఆకులు

 వేప ఆకులతో          బ్లడ్ షుగర్ కంట్రోల్ 

వేప ఆకులతో ప్రేగు కదలిక ప్రక్రియ సులువు(all photos credit:instagram)