ఇన్‌స్టాగ్రామ్‌లో మోదీ కంటే శ్రద్దాకపూర్‌ టాప్

ఇన్‌స్టాలో మోదీకి 91.3మిలియన్ ఫాలోవర్స్

శ్రద్ధా కపూర్ ఇన్‌స్టా ఫాలోవర్స్ 91.4మిలియన్

ఇన్‌స్టాగ్రామ్‌ ఫాలోవర్స్‌లో టాప్ 3 స్థానం

ఇండియన్ లేడీ ప్రియాంకచోప్రా సెకండ్

దీపికా పదుకొనె, రష్మిక మందాన కంటే శ్రద్దకు ఎక్కువ క్రేజ్ 

271 M ఫాలోవర్స్‌తో   విరాట్ కోహ్లీ నంబర్ 1

2019 ఫోర్బ్స్ టాప్ 100 సెలబ్రిటీల్లో శ్రద్ధా కపూర్

నటుడు శక్తి కపూర్   కూతురే శ్రద్దాకపూర్ 

రీసెంట్‌గా స్త్రీ 2 మూవీతో హిట్ కొట్టిన నటి 

ఒక్కో సినిమాకు రూ.3-5 కోట్ల రెమ్యూనరేషన్

శ్రద్ధా కపూర్ ఆస్తుల విలువ రూ.123 కోట్లు

37 ఏళ్లైన ఇప్పటికీ పెళ్లి చేసుకోని బ్యూటీ 

తూ జుతీ మైన్ మక్కర్, ఆషికి-2లతో పాపులర్(all photos credit:instagram)