వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్.. సూపర్ అంతే..!

కమ్యూనికేషన్ యాప్స్ లో వాట్సాప్‌‌ది ఫస్ట్ ప్లేస్ 

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికీ వాట్సాప్‌ తప్పనిసరి అయింది

నిత్యం వాట్సాప్‌ ద్వారా కోట్లాదిమంది సమాచారాలు చేరవేస్తుంటారు

ఈ నేపథ్యంలో వాట్సాప్‌ సరికొత్త ఫీచర్స్ అందుబాటులోకి తెస్తోంది

తాజాగా వాయిస్ తో టెక్స్ట్ ఫీచర్ ఇంప్లిమెంట్ చేసింది వాట్సాప్‌

ఈ ఫీచర్ ద్వారా వాయిస్ మెసేజ్‌లను టెక్స్ట్ మెసేజ్‌లుగా మార్చుకోవచ్చు 

ఇంగ్లీషులోనే కాకుండా హిందీలో కూడా మార్చుకోవచ్చు

ఆండ్రాయిడ్ ఫోన్‌లలో మాత్రమే ఈ కొత్త ఫీచర్ ప్రవేశపెట్టారు

ఇది ఎంతోమంది వినియోగదారులకు ఉపయోగకరం 

ఈ ఫీచర్ మొబైల్ ఫోన్లలో మాత్రమే పనిచేస్తుంది