ఆ ఊర్లో ఏ మిద్దె ఎక్కి చూసినా షాక్

ఇంటి పై కప్పులు మిద్దెల మీద కూరగాయల పెంపకం.

దూసుకుపోతున్న మహిళలు.

ఇంటి ఆవరణలో మిద్దె పైన గృహిణీలు సాగు.

కూరగాయలు, ఆకుకూరలు పెంచుతున్నారు.

కూరగాయల్ని పండిస్తున్నారు నేటి మహిళలు.

కొద్దిపాటి స్థలంలో వందలలో మొక్కలు.

తోటి మహిళలకు స్ఫూర్తిగా నిలబడుతున్నారు.

కూరగాయల మార్కెట్‌కు అధిక డిమాండ్.

కూరగాయల ధర కేజీ 50- 80 దాకా పలుకుతుంది.