ప్రతి రోజూ చేతికి రూ.10 వేలు.. తిరుగులేని బిజినెస్

ఇతనిపేరు కిషోర్ కుమార్. రాయలసీమ నేచురల్స్ నడిపిస్తున్నారు.

ప్రజలకు కల్తీ లేని ఆయిల్ సరఫరా చేయాలని అనుకున్నారు.

అందుకే ఈ బిజినెస్ ప్రారంభించినట్లు చెప్పారు.

హైలీ కల్తీ ఫుడ్ వల్ల ఇమ్మ్యూనిటీ తగ్గుతుందని చెప్పారు.

అందుకే చాలా మంది కోవిడ్ బారిన పడ్డారని గుర్తు చేశారు.

కల్తీ లేని నూనె వల్ల యాసిడిటీ, గ్యాస్ సమస్యలు పోతాయట.

కస్టమర్లు ఇదే విషయాన్ని గుర్తు చేస్తున్నారు.

సత్యసాయి జిల్లా కదిరి టౌన్ అడపాల వీధి ఫైర్ ఇంజన్ బ్యాక్ సైడ్ ఉందన్నారు.

ప్రతి రోజు బిజినెస్ రూ.10 వేల వరకు జరగుతుందన్నారు.