సెప్టెంబర్‌ నెలలో స్కూళ్లకు భారీగా సెలవులు.. డేట్స్ ఇవే..

2024 సెప్టెంబర్‌తోనే ఈ ఏడాది పండుగ సీజన్ ప్రారంభం కానుంది. 

దీంతో సెప్టెంబర్ నెలలో పాఠశాలలకు వరుస సెలవులు వచ్చాయి. 

తెలుగు రాష్ట్రాల్లో సెప్టెంబర్‌లో ఎన్ని స్కూల్ హాలిడేస్ ఉన్నాయో చెక్ చేద్దాం.

సెప్టెంబర్ 1, ఆదివారం, సెలవు..

సెప్టెంబర్ 7వ తేదీ, శనివారం నాడు వినాయక చవితి సందర్భంగా సెలవు..

సెప్టెంబర్ 8, ఆదివారం. దీంతో వరుసగా రెండు రోజులు సెలవులు..

సెప్టెంబర్ 14 రెండో శనివారం..

సెప్టెంబర్ 15 ఆదివారం..

సెప్టెంబర్ 16వ తేదీ సోమవారం నాడు మిలాద్-ఉన్-నబీ సందర్భంగా సెలవు..

సెప్టెంబర్ 22, 29 తేదీలు ఆదివారాలు

సెప్టెంబర్‌లో మొత్తం 8 రోజులు స్కూళ్లకు సెలవులు