రైల్వే జాబ్ క్యాలెండర్‌ రెడీ.. ఇదిగో డీటెయిల్స్

ఇండియన్ రైల్వేస్ త్వరలో జాబ్ క్యాలెండర్‌ను రిలీజ్ చేయనుంది

దీనిని త్వరలో ప్రకటిస్తామని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు

జనవరి నుంచి డిసెంబర్ వరకు జాబ్స్ షెడ్యూల్స్ ఇందులో ప్రకటించనున్నారు

నాలుగు త్రైమాసికాల్లో పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేయనున్నారు 

జనవరి నుంచి మార్చి వరకు మొదటి త్రైమాసికంలో లోకో పైలట్ల నియామకం

రెండో త్రైమాసికంలో టెక్నీషియన్లు, జూనియర్ ఇంజినీర్ల నియామకం

మూడో త్రైమాసికంలో నాన్ టెక్నికల్ సిబ్బంది నియామకాలు

నాలుగో త్రైమాసికంలో లెవల్-1 అధికారుల భర్తీ జరగనుంది

క్రమం తప్పకుండా ఈ  నోటిఫికేషన్స్ విడుదల చేయనున్నారు 

ప్రతి త్రైమాసికంలో వివిధ పోస్టుల కోసం ఖాళీలను ప్రకటిస్తారు