బీర్ తయారీ ఖర్చు ఎంతో తెలుసా..?

ఈ రోజుల్లో ఆల్కహాల్ వినియోగం బాగా పెరిగింది

మందుబాబులు షాపులకు క్యూ కడుతున్నారు

వీళ్ళలో బీర్లు తాగే వారైతే మరీ ఎక్కువ 

మరి బీర్ అసలు ధర ఎంత? ప్రభుత్వ టాక్సెస్ ఎలా ఉంటాయి

బీర్ రెడీ కావడానికి ఎంత ఖర్చవుతుంది ఈ వివరాలు చూస్తే..

మద్యం ధరలు ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఉంటాయి

మద్యం తయారీకి అన్ని చోట్లా ఒకే ఖర్చులే ఉన్నా.. పన్నుల్లో తేడా ఉంటుంది 

మద్యం అమ్మకం ధరలో 70-80శాతం ప్రభుత్వ ఖజానాకే వెళ్తోంది

బీర్ కంపెనీలు 650ml​ లైట్ బీరు‌ను రూ.40కి ఇస్తాయి

అది మార్కెట్ లోకి వచ్చేసరికి రూ.150కి చేరుతుంది