'కూలీ' సినిమాలో 5 గురు స్టార్ హీరోలు..!

రజనీకాంత్ లైనప్‌లో మోస్ట్ యాంటిసిపేటెడ్ సినిమాల్లో కూలీ ఒకటి.

లోకేష్ కనగారాజ్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. 

ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్‌లు, గ్లింప్స్ ఆడియెన్స్‌లో మాములు ఎక్స్‌పెక్టేషన్స్ క్రియేట్ చేయలేదు.

గోల్డ్ మాఫీయా సామ్రాజ్యంలోకి కూలీ పని చేసుకుంటూ బ్రతికేవాడు..

విలన్లను ఊచకోత కోస్తూ మొండిగా నిలబడిపోతాడు అనే రేంజ్‌లో రజనీ క్యారెక్టర్‌ను గ్లింప్స్‌లో చూపించారు.

లోకేష్ ఈ సినిమా కోసం ప్రతీ ఇండస్ట్రీలో మంచి మార్కెట్ ఉన్న హీరోలను తీసుకుంటున్నాడు.

టాలీవుడ్ మన్మధుడు నాగార్జున ఈ సినిమాలో సిమన్ రోల్‌లో కనిపించనున్నాడు.

శృతిహాసన్ ఈ సినిమాలో ప్రీతి రో‌ల్‌లో కనిపించనుంది.

కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర సైతం ఈ సినిమాలో కీలక రోల్ ప్లే చేస్తున్నట్లు సమాచారం.

బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ కూడా ఈ సినిమాలో గెస్ట్ రోల్ చేస్తున్నట్లు సమాచారం.

మలయాళ హీరో శోభిన్ షాహీర్ కీలక రోల్ ప్లే  చేస్తున్నాడు.