శుక్రకణాల సంఖ్య పెంచే సూపర్ ఫుడ్స్..

శుక్రకణాలు తయారయ్యే ప్రక్రియను స్పెర్మాటోజెనిసిస్ అంటారు.

తక్కువ శుక్రకణాలు ఉంటే సంతానోత్పత్తిపై చెడు ప్రభావం చూపుతుంది.

పురుషులు ఈ సమస్య నుంచి ఈజీగా బయపడవచ్చు.  

మీ ఆహారంలో వీటిని చేర్చుకుంటే వీర్య కణాల సంఖ్య పెరుగుతుంది.

వంటింట్లో తప్పకుండా కనిపించే టమాటాలతో శుక్రకణాల సంఖ్య పెరుగుతుంది.

ఆకు కూరలు, ఆకు పచ్చని కూరగాయలు..

చేపలు తింటే స్మెర్ట్ కౌంట్ నాణ్యత పెరుగుతుంది.

వాల్‌నట్స్‌లో ఉంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు, ఫోలేట్ వీర్యకణాల వృద్ధికి సహాయపడతాయి.

ఆహారంలో బాదం పప్పులకు చోటిస్తే స్పెర్మ్ కౌంట్ దెబ్బతినకుండా కాపాడతాయి.

గుమ్మడి గింజలలో ఉండే ఫైటోస్టెరాల్ శుక్రకణాల పెరుగుదలకు సహాయపడుతుంది.

గమనిక.. ఇది సోషల్ సమాచారం మాత్రమే. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి.