గణేశునికి ఇష్టమైన రాశులివే..

హిందూ సంప్రదాయంలో పండుగలు, పర్వదినాలకు చాలా ప్రాధాన్యత ఉంది.

కొన్ని పెద్ద పండుగలను దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. 

అందులో వినాయక చవితి (Ganesh Chaturthi 2024) ఒకటి. 

జీవితంలో అడ్డంకులను తొలగించి జ్ఞానం, శ్రేయస్సును ప్రసాదిస్తాడు.

జ్యోతిషం ప్రకారం.. కొన్ని రాశుల వారిపై గణనాథుడి విశేష అనుగ్రహం ఉంటుంది. 

వీరు ఏ పనిలో అయినా సక్సెస్ అవుతారు. ఆ రాశులేవో చూద్దాం.

వృషభం.. ఈ రాశివారికి వినాయకుడి ఆశీస్సులు సమృద్ధిగా లభిస్తాయి. 

కన్య.. కన్యారాశి వారిపై విఘ్నేశ్వరుని ప్రత్యేక ఆశీర్వాదాలు ఉన్నాయి. వీరికి అనుకూలం.

వృశ్చికం.. వృశ్చికరాశి వారిపై గణేశుడి అనుగ్రహం ఉంటుంది. స్వామి ఆశీర్వాదాలు వారికి మార్గనిర్దేశంగా పనిచేస్తాయి.

మకరం.. క్రమశిక్షణతో మెలిగే మకరరాశి వారికి వినాయకుడు అండగా ఉంటాడు.

మీనం.. దయాగుణం, క్రియేటివిటికి మారుపేరైన మీనరాశి వారికి గణేశుడు శుభాలు అందిస్తాడు.

గమనిక.. ఇది ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో సోషల్ సమాచారం మాత్రమే