Offer: రూ. 25 వేలకే తులం బంగారం

భారతీయ సంస్కృతి సంప్రదాయాల్లో బంగారానిదే పెద్ద పీట

రానురాను బంగారానికి డిమాండ్ బాగా పెరుగుతోంది 

దీంతో పాటు రేటు కూడా రూ.73 వేలకు చేరుకుంది

ఈ నేపథ్యంలో కేంద్రం కీలక ఆలోచనలు చేస్తోంది

9 క్యారెట్ గోల్డ్ పరిచయం చేయాలని భావిస్తోంది ప్రభుత్వం

ఈ మేరకు బంగారు నగల వ్యాపారులతో చర్చలు నడుస్తున్నాయ

9  క్యారెట్ల బంగారం ధర చాలా తక్కువగా ఉంటుంది

ఈ ధర సుమారుగా రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు ఉండొచ్చని అంచనా

22 క్యారెట్ బంగారంతో పోల్చితే నాణ్యత కూడా తక్కువే ఉంటుంది

ప్రస్తుత రేంజ్ నుంచి బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందట