వీళ్లు సీతాఫలం తినకూడదు.. చాలా డేంజర్..

ఫ్రూట్ ల‌వ‌ర్స్ అందరికీ సీతాఫ‌లం అంటే చాలా ఇష్టం ఉంటుంది. 

ఈ పండులో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి.

అయితే, వీటిని పరిమితంగా తినాలి

కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడేవారు వీటికి దూరంగా ఉండాలి. వాళ్లు ఎవరో తెలుసుకుందాం.

శరీర అలర్జీ ఉన్నవారు సీతాఫలాలకి దూరంగా ఉండాలి.

జీర్ణకోశ సమస్యలతో బాధపడేవారు వీటిని ఎక్కువగా తినకూడదు.

వికార సమస్యలు ఉన్నవారు సీతాఫలాల్ని తినకూడదు.

నరాల సంబంధిత వ్యాధుల మెడిసిన్ తీసుకునేవారు ఈ పండు తినకూడదు.

గర్భిణులు సీతాఫ‌లాల‌ను సాధ్యమైనంత త‌క్కువ తినాలి.

డయాబెటిస్‌, ఊబ‌కాయంతో స‌త‌మ‌త‌మ‌వుతున్న వారు వైద్యుల స‌ల‌హాతోనే వీటిని తినాలి.

గమనిక.. ఇది సోషల్ సమాచారం మాత్రమే. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి.