బొడ్డు చుట్టూ కొవ్వు తగ్గించే సూప
ర్ డ్రింక్స్..
బొడ్డు చుట్టూ కొవ్వు పేరుకుపోవడాన్ని బెల్లీ ఫ్య
ాట్ అంటారు.
దీని వల్ల పొట్ట ముందుకు వచ్చినట్లు కనిపిస్తుంది.
ముఖ్యంగా యువతులు మోడ్రన్ డ్రెస్‌లు ధరించలేక ఇబ్బం
ది పడతారు.
అయితే కొన్ని రకాల డిటాక్స్ డ్రింక్స్ సహజంగానే బెల్లీ ఫ్యాట్
ను తగ్గిస్తాయి.
వాటిని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అవేంటంటే..?
యాపిల్ సైడర్ వెనిగర్.. నడుము చుట్టూ ఉండే ఫ్యాట్‌ను తగ్గించే లక్షణాలు యాపిల్ సైడర్ వెనిగర్‌లో పుష్కలంగా ఉంటాయి.
దోసకాయ పుదీనా వాటర్.. ఈ డ్రింక్ బెల్లీ ఫ్యాట్‌ను తగ్గించి నడుమును నాజుకుగా మారుస్తుంది.
పసుపు అల్లం టీ.. ఈ రెండింటితో చేసిన టీతో మెటాబిలిజం యాక్టివ్ అయి కొవ్వు కరుగుతుంది.
క్యారెట్ జ్యూస్.. ఈ డ్రింక్ జీవక్రియను యాక్టివేస్తూ బెల్లీ ఫ్యాట్‌ను తగ్గిస్తాయి.
నిమ్మ రసం.. ఇది తాగడం వల్ల అతి ఆకలి తగ్గి బెల్లీ ఫ్యాట్ నియంత్రణలోకి వస్తుంది.
గ్రీన్ టీ.. రెగ్యులర్‌గా గ్రీన్ టీ తాగితే నడుము ట్రిమ్‌గా మారి నాజూకుగా కనిపిస్తుంది.
గమనిక.. ఇది సోషల్ సమాచారం మాత్రమే. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి.
More
Stories
ఈ 5 వస్తువులను ఊరికే తీసుకోకండి, ఇవ్వకండి.
వుడ్ పెయింట్స్ అంటే ఏంటి?
పాము కాటు వేస్తే..