రేషన్ కార్డు ఉన్న వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్

మీరు కచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాల్సిందే.

రేషన్‌ దుకాణాల సంఖ్య పెరగనున్నాయి.

చిత్తూరులో 70-80 చౌక దుకాణాలు పెరగొచ్చు.

గ్రామీణ ప్రాంతాల్లో చౌక దుకాణంలో 450 కార్డులు ఉండొచ్చు.

పట్టణ ప్రాంతంలో 500-550 కార్డులు ఉండనున్నాయి.

కార్పొరేషన్ల పరిధిలో 600-650 కార్డులు ఉండొచ్చు.

జిల్లాలో 800 కార్డులు ఉన్న దుకాణాలు కూడా ఉన్నాయి.

అంటే రేషన్ దుకాణాలు పెరగనున్నాయి.

సరుకులు రద్దీ లేకుండా పొందొచ్చు.