భారత్ లో అద్భుతమైన థ్రిల్లింగ్ ట్రెక్ డెస్టినేషన్స్

కశ్మీర్ లోని గ్రేట్ లేక్స్ ట్రెక్..ఏడు అద్భుతమైన లేక్ లను అత్యంత దగ్గరగా చూడొచ్చు

ఉత్తరాఖండ్‌లోని రూప్‌కుండ్ ట్రెక్..రహస్యమైన అస్థిపంజరం సరస్సులకు ప్రసిద్ధి. ఈ ట్రెక్‌లో దట్టమైన అడవులు ఆల్పైన్ పచ్చికభూములు,రాతి భూభాగాలను ఆస్వాదించొచ్చు

పిన్ పార్వతి ట్రెక్..పచ్చికభూములు,ఎత్తైన ప్రదేశాల గుండా సాగే  హిమాచల్ ప్రదేశ్ లోని ఈ ట్రెక్ ఛాలేజింగ్ గా ఉన్నప్పటికీ చాలా అద్భుతమైనది

వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ట్రెక్..ఉత్తరాఖండ్ లోని ఈ నేషనల్ పార్క్ యెనెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ కూడా

సిక్కింలోని గోచా లా ట్రెక్ వరల్డ్ లో 3వ ఎత్తైన శిఖరం కాంచన్‌జంగా అద్భుతమైన వ్యూస్ చూడొచ్చు. ఈ ట్రెక్ దట్టమైన రోడోడెండ్రాన్ అడవులు, మనోహరమైన గ్రామాలు, ఎత్తైన పచ్చికభూముల గుండా సాగుతుంది

హంప్టా పాస్ ట్రెక్.. ఆకుపచ్చ కులు లోయ,బంజరు స్పితి లోయ యొక్క విభిన్న ప్రకృతి దృశ్యాలను కలపి చూడొచ్చు

స్టక్ కంగ్రీ ట్రెక్.. లడఖ్ లోని ఈ ట్రెక్ ఉత్కంఠభరిత,సాహసోపేతమైనదిగా ఉంటుంది

రుపిన్ పాస్ ట్రెక్..ఉత్తరాఖండ్ నుంచి హిమాచల్ ప్రదేశ్ లోన సంగ్లా వ్యాలీకి తీసుకెళ్తుంది

హిమాచల్ ప్రదేశ్‌లోని స్పితి వ్యాలీ ట్రెక్..స్పితి యొక్క మారుమూల,కఠినమైన ప్రకృతి దృశ్యాలను చూడొచ్చు

పాపులర్ వింటర్ ట్రేక్ గా పేరొందిన కేదార్కంత ట్రెక్ లో మంచు కొండలు,పనోరమిక్ వ్యూస్ ని ఎంజాయ్ చేయొచ్చు

పాపులర్ వింటర్ ట్రేక్ గా పేరొందిన కేదార్కంత ట్రెక్ లో మంచు కొండలు,పనోరమిక్ వ్యూస్ ని ఎంజాయ్ చేయొచ్చు