విశాఖ నుంచి కొత్త వందే భారత్.. టైమింగ్స్, స్టాప్‌లు ఇవే

రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.

కొత్త వందే భారత్ అందుబాటులోకి వచ్చింది.

విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుండి దుర్గ్ కి వెళ్తుంది.

కొత్త రైలు సెప్టెంబర్ 20 నుంచి రెగ్యులర్‌గా నడుస్తుంది.

గంటకు 130 కిలోమీటర్ల వేగంతో పరుగులు పెట్టనుంది.

ఈ ఎక్స్‌ప్రెస్ 9 స్టేషన్లలో ఆగుతుంది.

పార్వతీపురం, విజయనగరం, విశాఖలో ఆగుతుంది.

దుర్గ్‌లో ఉదయం 5.45  గంటలకు స్టార్ట్ అవుతుంది.

విశాఖకు 13.45కు వస్తుంది.