CTET నోటిఫికేషన్ విడుదల.. ఇదిగో డీటెయిల్స్

సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ మరో నోటిఫికేషన్ విడుదలైంది

CTET డిసెంబర్ 2024 పేరుతో ఈ పరీక్ష జరగనుంది

ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 17 సెప్టెంబర్ 2024 

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది: 16 అక్టోబర్ 2024

కంప్యూటర్ ఆధారిత పరీక్ష తేదీ: 01 డిసెంబర్ 2024 

సీటెట్ పరీక్ష రెండు పేపర్లలో ఉంటుంది

పేపర్- 1 ప్రాథమిక పాఠశాలల టీచర్స్ కోసం నిర్వహిస్తారు

పేపర్-1కి హాజరు కావడానికి అర్హత రెండేళ్ల D.El.Edతో పాటు 12వ తరగతి పాస్

పేపర్- 2 పరీక్షను  6 నుండి 8 తరగతుల టీచర్స్ కోసం నిర్వహిస్తారు

పేపర్- 2కి హాజరు కావడానికి అర్హత డిగ్రీతో పాటు B.Ed

మరిన్ని వివరాలకు ctet.nic.in సంప్రదించండి