ఈ చెట్టు గాలి పీలిస్తే మరణమే.. 

కోనో కార్పస్ అనే మొక్క ఉంది.

ఈ మొక్క అనేది విదేశాల మొక్క.

ఇతర దేశాలలో బ్యాన్ కూడా చేశారు.

మన దేశంలో కూడా ఇదే పరిస్థితి.

దీని వల్ల ఆస్తమా, ఉబ్బసం వస్తాయి.

అలాగే శ్వాసకోశ వ్యాధులు వస్తాయి.

జనరల్ డాక్టర్ సుశ్రుత ఇదే విషయం చెప్పారు.

చెట్లకు ఉంటే పుప్పొడి రేణువుల వల్లనే సమస్య.

జనావాసంలో ఈ మొక్క ఉంటే కొట్టేయండి.