భూమి తిరగడం ఆగిపోతే.. ఏం జరుగుతుందో తెలుసా..? 

భూమి ఎడమవైపు నుంచి కుడివైపుకి తిరుగుతుంది. 

భూమి ఇలా తిరగడం వల్ల మనకు ఒక రోజు పూర్తవుతుంది. 

భూమి తిరగడం వల్లే వాతావరణంలో  మార్పులు వస్తాయి. 

450 కోట్ల సంవత్సరాల కిందట ఏర్పడింది.. అప్పటి నుంచి తిరుగుతోంది. 

గ్రహాల మధ్య ఆకర్షణ, వికర్షణ కారణంగా భూమి తిరుగుతుంది. 

ఒక వేళ సడెన్‌గా భూమి ఆగిపోతే మనం  ఆకాశంలోకి ఎగిరిపోతాం. 

మనం సెకండ్‌కి 440 మీటర్లు, నిమిషానికి 26 కిలోమీటర్ల దూరం ఎగిరిపోతాం.

భూమిపై ఉన్న సకల జీవులు, వస్తువులు, వాహనాలు ఆకాశంలోకి దూసుకుపోతాయి. 

ఒకదానిని ఒకటి గంటకు 1609 కిలోమీటర్ల వేగంతో  గుద్దుకుంటాయి. 

మంచు, సముద్ర నీరు అన్నీ ఒక్కసారిగా ఆకాశంలోకి దూసుకెళ్తాయి.