ఖాళీ కడుపుతో ఈ పండ్లు అస్సలు తినకూడదు..!

రాత్రి నిద్రపోతున్నప్పుడు కడుపులో జీర్ణక్రియ ప్రక్రియ కొనసాగుతుంది

జీర్ణక్రియ కోసం, కొన్ని రకాల ఎంజైమ్‌లు మన శరీరంలో విడుదలవుతాయి,

అందుకే ఉదయం లేవగానే కొన్ని రకాల పండ్లు తినకూడదు. 

ఖాళీ కడుపుతో మామిడి తింటే గ్యాస్ ఉబ్బరం, మంట సమస్య పెరుగుతుంది. 

ఉదయం పూట ఖాళీ కడుపుతో పైనాపిల్ తినకూడదు. కడుపు నొప్పి వస్తుంది. 

ఖాళీ కడుపుతో చెర్రీస్ తినడం వల్ల గ్యాస్, ఉబ్బరం, అజీర్ణం వంటి సమస్యలు వస్తాయి.

ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఎక్కువ యాపిల్స్ తీసుకుంటే, మీరు చాలా సమస్యలను ఎదుర్కొంటారు.

ఉదయాన్నే ఖాళీ కడుపుతో బొప్పాయి తింటే ఎవరికీ మంచిది కాదు. పెపిన్ అధికంగా తీసుకోవడం వల్ల జీర్ణక్రియ దెబ్బతింటుంది.

MORE  Stories...

80 ఏళ్ల వయసులో ఐశ్వర్యరాయ్ ఎలా ఉంటుందో తెలుసా