టాప్ 8 లివర్ డిసీజ్ లక్షణాలు!

ప్రతి ఒక్కరూ కాలేయ సమస్యల లక్షణాలను తెలుసుకోవడం చాలా ముఖ్యం

కాలేయంలో చిన్నపాటి సమస్య వచ్చినా శరీరంలో వివిధ విధులపై ప్రభావం చూపుతుంది.

పొత్తికడుపు నొప్పి.. కాలేయంలో కణితులు ఉన్నట్లయితే నొప్పి కుడిఎగువ పొత్తికడుపులో నొప్పి వస్తుంది.

కాళ్లలో వాపు.. కాలేయం సరిగా పనిచేయకపోతే కాళ్లలో వాపు కనిపిస్తుంది. ఆకస్మికంగా పాదాల్లో వాపు కనిపిస్తే వైద్యులను సంప్రదించడం మేలు

వాంతులు, అలసట.. మీకు కాలేయ వాపు ఉంటే వాంతులు, అలసట, మైకం, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

తలతిరగడం.. ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కాలేయం ప్రభావితమైతే తరచూ మైకం, తలతిరగడం వంటివి జరుగుతాయి.

ముదురురంగు మూత్రం.. కాలేయంలో సమస్య ఉంటే మూత్రం ముదురు పసుపురంగులో ఉంటుంది.

తక్కువ ఆకలి.. కాలేయం సిర్రోసిస్ కేన్సర్, అనోరెక్సియా, బరువు తగ్గడానికి కారణమవుతుంది.