వావ్.. రుచికరమైన కడాయి చికెన్.. ఒక్కసారి రుచిచూస్తే..
రుచికరమైన కడాయి చికెన్ కోసం దూరం నుంచి ఫుడ్ ప్రియులు వస్తుంటారు..
వావ్.. రుచికరమైన కడాయి చికెన్.. ఒక్కసారి రుచిచూస్తే..
ఇక్కడ అనేక వెరైటీల్లో రుచికరమైన చికెన్ లను కస్టమర్ల కోసం అందిస్తుంటారు..
ఒక మనిషి నుంచి ఐదుగురు తినే విధంగా చికేన్ తోపాటు బగారా రైస్ ఇస్తున్నారు.
పావు కేజీ నుంచి 5, 10 కిలోల వరకూ రూ.500ల రూపాయలకు అందుబాటులో ఉంది..
ప్రతిరోజు సుమారు 25 నుంచి 30 కేజీల వరకు చికెన్ ఆర్డర్లు వస్తున్నాయి..
రాజు అతని తమ్ముడు ఇద్దరు ఈ ఆర్డర్ మెస్ ను నమ్ముకున్నారు..
ఈ రుచికరమైన చికెన్ లో రైస్.. పెరుగు.. అలం చట్నీ లను కూడా అందిస్తారు..
ఇది కూడా చదవండి:
భలే కాంబినేషన్.. బొండాలోపల ఐస్ క్రీమ్.. ఎక్కడంటే..?