పాలకూరతో మహిళలకు 10 లాభాలు
ఐరన్ అధికంగా ఉండటం వల్ల రక్తహీనతను నివారిస్తుంది.
పాలకూరలో కాల్షియం అధికంగా ఉండటంతో ఎముకలు బలంగా ఉంటాయి.
ఫోలేట్ సమృద్ధిగా ఉండటంతో గర్భిణీలకు ఉపయోగకరం.
ఇందులో కంటి ఆరోగ్యం కాపాడే విటమిన్ A ఎక్కువగా ఉంటుంది.
కాలరీస్ తక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గే వారికి మంచిది.
మెగ్నీషియం అధికంగా ఉండటం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.
ఒత్తిడి తగ్గించడానికి పాలకూరలోని యాంటీఆక్సిడెంట్లు సహకరిస్తాయి.
చర్మం కాంతివంతంగా మారటానికి సహాయపడే విటమిన్లు ఇందులో ఉన్నాయి.
మూత్రపిండాల ఆరోగ్యం మెరుగుపడటానికి సహాయపడుతుంది.
రోగనిరోధక శక్తిని పెంచే విటమిన్ C అధికంగా ఉంటుంది.
మీ పర్సనల్ డాక్టర్ సలహాతో రోజూ పాలకూర ఎంత తీసుకోవాలో తెలుసుకోండి.
More
Stories
ఈ 5 వస్తువులను ఊరికే తీసుకోకండి, ఇవ్వకండి.
వుడ్ పెయింట్స్ అంటే ఏంటి?
పాము కాటు వేస్తే..