సగం మందికే ఉచిత గ్యాస్ సిలిండర్లు.. వాళ్లు డబ్బులు కట్టాల్సిందే

ambani (640 x 853 px) (54)-2024-10-1160046e00eca3b3d460ee9b370b4782

ఉచిత గ్యాస్ సిలిండర్ స్కీమ్ గురించే మాట్లాడుతున్నారు.

ambani (640 x 853 px) (56)-2024-10-294cdf973da2149d1a44499cf29560f4

ఈనెల చివరి నుంచి స్కీమ్ అమలులోకి.

ambani (640 x 853 px) (57)-2024-10-8f94af8bdd48e9b990372818a250de0e

మహిళలకు ఫ్రీగానే ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ లభిస్తుంది.

ambani (640 x 853 px) (58)-2024-10-1aebec1f01a46707e063150f526ef21e

అర్హత కలిగిన వారికి మాత్రమే ఉచితంగా వస్తుంది.

ambani (640 x 853 px) (59)-2024-10-f8f12357538ebd09f53613dd2feb479e

లేదంటే మాత్రం లేదు. డబ్బులు కట్టాల్సిందే.

ambani (640 x 853 px) (60)-2024-10-22abd6e536014e08c0e6405d700d24fa

ముందుగానే డబ్బులు కట్టి సిలిండర్ బుక్ చేసుకోవాలి.

ambani (640 x 853 px) (62)-2024-10-107f8d7b8f7f6a0c6bb651fa5c99de99

అర్హత ఉన్న వారికి డబ్బులు వెనక్కి వస్తాయి.

ambani (640 x 853 px) (63)-2024-10-fa2a967638584afbd0b76891082aac1b

సిలిండర్ ఉచితంగా పొందాలంటే రేషన్ కార్డు కావాలి.

ambani (640 x 853 px) (64)-2024-10-bdf70da3fb60a4858f52a3a47bb290d9

లేదంటే మాత్రం మీకు ఫ్రీగా సిలిండర్ రాదు.

ambani (640 x 853 px) (65)-2024-10-b406f895ef5c0d35970dbc9ce953ac04

విశాఖపట్నం జిల్లాలో 9 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి.

ambani (640 x 853 px) (67)-2024-10-7e00ed9799a7d9dd3ca2b76be5241a71

5.29 లక్షల కుటుంబాలకే రేషన్ కార్డులు ఉన్నాయి.

ambani (640 x 853 px) (68)-2024-10-47d318b0957a33aa88a9cb2984c963bb

మిగతా వారికి ఈ స్కీమ్ వర్తించదని అనుకోవచ్చు.