కోల్ ఇండియా జాబ్స్.. జీతం రూ.1,60,000   

నిరుద్యోగులకు కోల్ ఇండియా గుడ్ న్యూస్ చెప్పింది 

పలు ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్‌ విడుదల చేసింది

640 మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులను భర్తీ చేయనున్నారు 

ఇందులో మైనింగ్- 263, సివిల్- 91 

ఎలక్ట్రికల్- 102, మెకానికల్- 104 

సిస్టమ్- 41, ఎలక్ట్రానిక్స్ అండ్‌ టెలికమ్యూనికేషన్- 39 పోస్టులున్నాయి

పోస్టులను బట్టి డిగ్రీ, బీఈ, బీటెక్‌ అర్హతగా పేర్కొన్నారు 

అభ్యర్థుల వయో పరిమితి 30 ఏళ్ళు

ఈ పోస్టులకు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి

నవంబర్‌ 28వ తేదీ లాస్ట్ డేట్

పూర్తి వివరాలకు https://www.coalindia.in/ వెబ్‌సైట్‌ చూడండి