ట్రెండింగ్ లో ఐఏఎస్ టీనాదాబీ.. గుడ్ న్యూస్ చెప్పిన అధికారిణి..

రాజస్థాన్ జైసల్మేర్ కు చెందిన ఐఏఎస్ టీనాదాబీ వార్తలలో నిలిచారు..

జైసల్మేర్ కు గుడ్ బాయ్ అంటూ ఇన్ స్టాలో పోస్ట్ చేశారు..

టీనా దాబి కొన్ని నెలల క్రితం ప్రదీప్ గవాండే ను రెండో పెళ్లిచేసుకున్నారు..

ఆమె మొదటి పెళ్లి తీవ్ర వివాదస్పదమైన విషయం తెలిసిందే..

ఈ క్రమంలో జైపూర్ లో ఐఏఎస్ అధికారి ప్రదీప్ గవాండేతో పెళ్లిజరిగింది..

తాజాగా, టీనా ప్రసూతి సెలవుల మీద వెళ్తున్నట్లు తెలుస్తోంది..

ప్రస్తుతం టీనా స్థానంలో ఆశిష్ గుప్త బాధ్యతలు స్వీకరించారు..

ఇటీవల రాజస్థాన్ సర్కార్ 39 మంది ఐఏఎస్ ల ట్రాన్స్ ఫర్ చేపట్టింది..