వావ్..  అమ్మాయిలకు తక్కువ ధరలకే బ్రాండెడ్ కుర్తీ, జీన్ ప్యాంట్స్..

సాధారణంగా అమ్మాయిలకు షాపింగ్ ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 

మెయిన్ గా వీకెండ్ లు షాపింగ్ లు చేయడానికి ఎంతో ఉత్సాహం చూపిస్తుంటారు. 

దేశరాజధాని ఢిల్లీ అనేక ప్రత్యేకతలను కల్గి ఉండి, ప్రత్యేకమైన ప్రదేశాలు ఉన్నాయి... 

స్థానికంగా.. సరోజినీ నగర్, లజ్‌పత్ నగర్, జన్‌పథ్ ప్రాంతాలలో అనేక మార్కెట్ లు ఉన్నాయి..

షాపింగ్ చేయడం విసుగు చెందితే, మీరు రీగల్ స్ట్రీట్ మార్కెట్‌ను అన్వేషించాలి. 

మెయిన్ గా అమ్మాయిలకు ఇక్కడ..  ట్రెడిషనల్ దుస్తులకు కూడా ప్రసిద్ధి చెందింది. 

ఇక్కడ చాలా తక్కువ ధర కారణంగా, ఎక్కువ మంది యువత షాపింగ్ చేస్తుంటారు..

బ్రాండెడ్ దుస్తుల నుంచి, డైలీవెయిల్ వరకు ప్రతి ఒక్కటి తక్కువ ధరలకే లభిస్తాయి..