డోస్ పెంచుతోన్న కృతి శెట్టి.. మరోసారి ఘాటుగా పోజులు..

ఉప్పెన సినిమాతో ఒక్కసారిగా స్టార్‌ హీరోయిన్ అయ్యింది తుళు అందం కృతి శెట్టి. 

ఆ తర్వాత వరుసగా సినిమాల్లో నటిస్తూ సూపర్ బిజీగా మారింది. 

అయితే ఈ మధ్య ఈ భామ నటించిన దాదాపుగా అన్ని సినిమాలు పోతున్నాయి.

ఈ భామ ఇటీవల తెలుగులో నాగ చైతన్య హీరోగా వచ్చిన కస్టడీలో నటించింది.

ఈ సినిమా కూడా అనుకున్న రేంజ్‌లో ఆకట్టుకోలేకపోయింది. 

అది అలా ఉంటే తాజాగా కృతి శెట్టి కొన్ని ఫోటోలను పంచుకుంది. 

ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఉప్పెన సినిమాతో ఒక్కసారిగా అంతెత్తు ఎగిరిన కృతి శెట్టికి.. 

ప్రస్తుతం కాలం కలిసిరావడం లేదు. 

దీంతో తన రెమ్యూనరేషన్‌ను సగానికి తగ్గించేసిందట బేబమ్మ..