ఈ జ్యూస్ తాగితే... ఆరోగ్యం, ఫిట్‌నెస్ రెండూ మీ సొంతం..

చెర్రీ పండ్లు రేటు ఎక్కువని వీటిని తినడానికి చాలా మంది ఆసక్తి చూపరు.. 

కానీ చెర్రిపండులో మన ఆరోగ్యానికి మేలు చేసే అనేక గుణాలున్నాయి..

వర్కవుట్ తర్వాత చాలా మంది నీరసించిపోకుండా ఇది ఉపయోగపడుతుంది..

అమెరికా కాలేజ్ ఆఫ్ న్యూట్రిషన్ జర్నల్‌లో చెర్రీ పండ్ల జ్యూస్‌పై జరిపిన పరిశోధనలు చేశారు..

చెర్రీ పండ్లు ఎక్కువ సేపు ఎనర్జీని నిలిపివుంచుతున్నట్లు తెలిపారు.

బాడీలో వ్యాధి నిరోధక శక్తి పెరగడమే కాదు... బ్రెయిన్ మెమరీ పవర్ కూడా పెరుగుతుంది.

చక్కగా నిద్ర పడుతుంది. కంటి చూపు మెరుగవుతుందని పరిశోధనల్లో తేలింది.

చెర్రీలలో చాలా రకాలున్నాయి. డార్క్ రెడ్, పర్పుల్, బ్లూ ఫ్రూట్స్ ఉంటాయి.