డాక్టర్లతో వాగ్వాదం... ఐసీయులో మేకకు ట్రీట్మెంట్ చేయాలని రచ్చ.. 

మనలో చాలా మంది మూగ జీవులను ప్రేమతో పెంచుకుంటారు. 

మూగ జీవాలు కూడా అదే విధంగా ప్రేమను తమ యజమానిపై చూపిస్తాయి. 

బీహార్‌లోని అర్రాలో ఓ వింత ఘటన వెలుగు చూసింది. 

పెంపుడు మేకను కుక్ర కరిచి తీవ్రంగా గాయపర్చింది..

దాని బాధను చూయడలేక దగ్గరలోని సదర్ ఆస్పత్రికి తీసుకెళ్లాడు..

ఐసీయులో డాక్టర్ల దగ్గరకు మేకను తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయాలన్నాడు.

డాక్టర్లతో వాగ్వాదం... ఐసీయులో మేకకు ట్రీట్మెంట్ చేయాలని రచ్చ..