ప్రముఖ బ్యాంకులో భారీగా ఉద్యోగాలు..

బ్యాంక్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారికి గుడ్ న్యూస్. 

లేటెస్ట్ గా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర... స్కేల్ 2, స్కేల్ 3 ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసింది. 

దరఖాస్తు ప్రక్రియ జులై 13 నుంచి ప్రారంభమైంది. 

ఈ గడువు జులై 25న ముగియనుంది. 

ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర మొత్తంగా 400 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. 

జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ.1180 చెల్లించాలి. 

ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.118 పేమెంట్ చేయాలి.

స్కేల్ II ఆఫీసర్ పోస్ట్‌కు జీతం నెలకు రూ. 63,840 నుంచి రూ.78,230

స్కేల్ III ఆఫీసర్ పోస్ట్‌కు జీతం రూ.48,170 నుంచి రూ.69,810 

పూర్తి వివరాల కోసం bankofmaharashtra.inకి లాగిన్ అవ్వండి