మహిళలకు చెందిన గిఫ్ట్ లు, ఆస్తులపై.. హైకోర్టు తీర్పు ఇదే..
పెళ్లిలో సాధారణంగా అమ్మాయికి అనేక రకాల గిఫ్ట్ లు, ఆస్తులను ఇస్తుంటారు..
అయితే.. దీనిపై ఎవరికి హక్కులుంటాయని ఛత్తీస్ గఢ్ ధర్మాసనం స్పష్టం చేసింది..
మహిళలు అనేక సందర్భాలలో అనేక రకాల బహుమతులు పొందుతారు.
ఈ క్రమంలో వీటిపై పూర్తి హక్కులు మహిళలకు మాత్రమే ఉంటాయని తీర్పునిచ్చింది..
స్థానికంగా.. అంబికాపూర్ లో భార్యభర్తల మధ్య గొడవ కుటుంబ న్యాయస్థానానికి వచ్చింది.
భర్త పెళ్లి సమయంలో ఇచ్చిన ఆస్తులు, గిఫ్ట్ లను తిరిగి ఇచ్చేయాలన్నారు..
దీనిపై కుటుంబ కోర్టులో కూడా భర్తకు అనుకూలంగా తీర్పు వచ్చింది..
ఈ నిర్ణయాన్ని భార్య 23 డిసెంబర్ 2021న హైకోర్టులో సవాలు చేసింది.
ఇదికూడా చదవండి: మరోసారి ట్రెండింగ్ లో ఐఏఎస్ టీనాదాబీ..