సౌత్ హీరోయిన్ నందిత శ్వేతకు వింత వ్యాధి

సౌత్ హీరోయిన్ నందిత శ్వేతకు వింత వ్యాధి

మూవీ ప్రమోషన్‌లో సీక్రెట్ బయటపెట్టిన నటి

వింత అనారోగ్య సమస్య వేధిస్తోందన్న నందిత

వింత అనారోగ్య సమస్య వేధిస్తోందన్న నందిత

నందితకు ఫైబ్రోమైయాల్జియా అనే కండరాల వ్యాధి

ఈ వ్యాధి వల్ల కండరాలతో పాటు ఒళ్లు, కీళ్ల నొప్పులు

జ్ఞాపకశక్తి తగ్గడం, వర్కవుట్స్ చేయలేకపోవడం

ఫైబ్రోమైయాల్జియా వల్లే బరువు పెరిగిన నందిత

వ్యాధి కారణంగా హిడింబ సినిమా షూటింగ్‌లో ఇబ్బంది

నంద లవ్స్ నందిత సినిమాతో హీరోయిన్‌గా పరిచయం

2012లో తమిళ చిత్రం అట్టకతిలో కోలీవుడ్‌లోకి ఎంట్రీ

ప్రస్తుతం హిడింబ సినిమాలో హీరోయిన్‌గా నందిత

పోలీస్ పాత్ర కోసం బాగా కష్టపడ్డానని చెప్పిన బ్యూటీ(Photo:Instagram)