కేజీ ఆవు నెయ్యి  3 వేలరూపాయలు.. ఎన్నిలాభాలో తెలుసా..?

సాధారణంగా మనలో చాలా మంది ఆవులను, గేదెలను పెంచుతుంటారు. 

వీటితో పాలు, పెరుగు, జున్ను, నెయ్యి  ఇతర పదార్థాలను తయారుచేస్తుంటారు. 

పాల పౌడర్ లను ఉపయోగించి పాల పదార్థాలను తయారు చేస్తున్నారు. 

రాజస్తాన్ లోని .. డెయిరీలో 100 లీటర్ల పాలు ఉత్పత్తి అవుతున్నాయని తెలిపారు. 

ఇక్కడ పాలను లీటరుకు ₹ 80కి,  నెయ్యి కూడా లీటరు ₹ 3000కు విక్రయిస్తున్నారు.

తార్పార్కర్ ఆవును గత రెండున్నరేళ్లుగా సురేంద్ర రైతు పెంచుతున్నాడు..

కామధేను గౌ సంవర్ధన్ పథకం లో భాగంగా దీన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 

ఇందులోభాగంగా రెండేళ్ల క్రితమే డెయిరీగా ఫారం ప్రారంభించారు.