త్వరగా నిద్రపట్టాలంటే ఇవి తినాల్సిందే?

అల్మండ్స్ – మెళటోనిన్‌ను పెంచి నిద్రను మెరుగుపరుస్తుంది.

వాల్నట్స్ – మెళటోనిన్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు కలిగి నిద్రకు సహాయపడుతుంది.

కెమొమైల్ టీ – నిద్రను ప్రేరేపించే యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి.

బనానా – మాగ్నీషియం, పొటాషియం అధికంగా ఉండి నిద్రకు సహాయపడుతుంది.

గోధుమ రొట్టి – ట్రిప్టోఫాన్ విడుదలను పెంచి నిద్రను మెరుగుపరుస్తుంది.

వెనిగర్ & తేనె  – ఇన్సులిన్‌ను నియంత్రించి నిద్రను ప్రేరేపిస్తుంది.

పంప్కిన్ సీడ్స్ – ట్రిప్టోఫాన్ సమృద్ధిగా ఉండి నిద్రకు సహాయపడుతుంది.

టర్కీ మీట్ – ట్రిప్టోఫాన్ ఎక్కువగా ఉండి నిద్రను మెరుగుపరుస్తుంది.

డార్క్ చాక్లెట్ – సెరోటోనిన్ విడుదల చేయించి శరీరాన్ని రిలాక్స్ చేస్తుంది.

దానిమ్మ పండు – సెరోటోనిన్ ఎక్కువగా ఉండి నిద్ర కోసం బాగా ఉపయోగపడుతుంది.

గోరు మెంచ  – ఒత్తిడిని తగ్గించి నిద్రలో మెరుగుదల కలిగిస్తుంది.