ఈ మజ్జిగతో గ్యాస్ సమస్యలు దూరం 

చాలా మందికి గ్యాస్ సమస్యలు ఉంటాయి.

అందుకే ట్యాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటారు. 

అయితే ఇవి లేకుండానే సమస్య పరిష్కరించొచ్చు. 

మజ్జిగ తాగితే చాలా మేలు. జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. 

మసాలా మజ్జిగ ఇంకా బాగా పని చేస్తాయి. 

గ్యాస్ సమస్యలను తగ్గిస్తుంది. 

మసాలా మజ్జిగలో కొన్నింటివి వేసుకోవాలి.

జీలకర్ర పొడి, అల్లం, పుదీనా, కరివేపాకు, కొత్తిమేర ఉండేలా చూసుకోవాలి. 

మజ్జిగలోని ప్రొబయోటిక్స్ జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. 

దీని వల్ల గ్యాస్ సమస్యలు తగ్గుతాయి

రోజూ భోజనం తర్వాత ఒక గ్లాస్ మజ్జిగ తాగితే చాలు.

గమనిక: ఇది షోషల్ సమాచారం మాత్రమే. వ్యక్తుల ఆరోగ్యం ఆధారంగా ఫలితాలు ఉంటాయి.