పొదుపు చేయించండి!
పిల్లలకు మనీ దాచుకోవడం చిన్నప్పటి నుంచే అలవాటు చెయ్యాలి
ఇందుకోసం వారికి పుట్టిన రోజు నాడు ఒక డిబ్బీ గిఫ్టుగా ఇవ్వాలి.
ఆ పిగ్గీ బ్యాంకులో రోజూ ఎంతో కొంత మనీ వేసుకోవాలని చెప్పాలి.
ఏదైనా వస్తువు కొనుక్కోవడానికి డబ్బు దాచుకోమని చెప్పాలి.
అప్పుడు పిల్లలు ఆ వస్తువు టార్గెట్‌గా మనీ సేవ్ చేసుకుంటారు.
ఇలా కొన్ని నెలలపాటూ మనీ సేవ్ చేశాక, దాంతో వస్తువు కొంటారు
తమ సేవింగ్స్‌తో వస్తువు కొనడం వల్ల దాని విలువ వారికి తెలుస్తుంది.
తల్లిదండ్రులు వస్తువులు కొనేందుకు ఎంతలా శ్రమిస్తారో వారికి అర్థమవుతుంది
దీని వల్ల పిల్లలు అతిగా మనీని పేరెంట్స్ నుంచి అడగరు
ప్రతి రోజూ మనీ సేవ్ చేసే అలవాటు వారికి ఏర్పడుతుంది
ఇది వారిని భవిష్యత్తులో ఆర్థికంగా సరైన రూట్లో వెళ్లేలా చేస్తుంది
More
Stories
రేగుపండ్లు తింటున్నారా
ఉల్లిపాయ పల్లీ చెట్నీ
చికెన్ గ్రేవీ రెసిపీ
Opening
https://telugu.news18.com/news/trending/how-to-make-chicken-gravy-recipe-simple-and-easy-chicken-gravy-recipe-nk-562198.html