వర్షాకాలంలో తప్పక తినాల్సిన ఐదు పండ్లు..
భారతదేశంలో వర్షాకాలం (Monsoon) సుదీర్ఘంగ
ా ఉంటుంది.
అంటువ్యాధులు, అనారోగ్యాలు ప్రబలే ప్రమాదం వర్షాకాలంల
ో ఎక్కువ.
అందుకే రోగనిరోధక శక్తిని పెంచుకునే ఆహారపు అలవాట్లు పాటించాలి
.
ముఖ్యంగా ఐదు సీజనల్ ఫ్రూట్స్ డైట్లో భాగం చేసుకోవాలి. అవేంటో త
ెలుసుకుందాం.
నేరేడు పండ్లు
ఆలుబుఖార పండ్ల
ు
చెర్రీస్
లిచీ పండ్ల
ు
పీచ్ పండ్లు
వీటితో పాటు దానిమ్మపండు కూడా రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
(Disclaimer: ఈ వ్యాసంలో అందించిన సమాచారం సాధారణ అంచనాల ఆధారంగా రూపొందించబడింది. news18 Telugu ఇదే విషయాన్ని ధృవీకరించలేదు.)
ఇది కూడా చదవండి : వర్షాకాలంలో తినాల్సిన కూరగాయలు..