అప్సరసలా మెరిసిపోతున్న కీర్తి సురేష్

కీర్తి సురేష్‌.. 'మహానటి' సినిమాతో తెలుగులో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న మలయాళీ ముద్దుగుమ్మ. 

ఆ సినిమాలో కీర్తి నటనకు జాతీయ ఉత్తమ నటిగా పురస్కారం లభించింది.

 కీర్తి సురేష్‌ ఇటీవల తెలుగులో దసరా అనే సినిమాలో నటించింది. 

ఈ సినిమా మార్చి30న గ్రాండ్‌గా విడుదలై బంపర్ హిట్ అయ్యింది.

 ఈ సినిమా తర్వాత ఆమె తెలుగులో..

 చిరంజీవి హీరోగా వస్తోన్న భోళా శంకర్‌లో నటిస్తోంది.

ఈ సినిమా ఆగస్టు 11న విడుదలకానుంది.

ఈ సినిమాకు మెహెర్ రమేష్ దర్శకుడు.

ఈ సినిమా తమిళ వేదాళంకు రీమేక్‌గా వస్తోంది.

తమన్నా హీరోయిన్‌గా చేస్తోంది. కీర్తి సురేష్.. చిరంజీవి చెల్లెలు పాత్రలో నటిస్తోంది..